కుంటాల జనవరి 31
కుంటాల మండల కేంద్రంలోని తేదీ2/2/2025 ఆదివారం రోజున 2004-05 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన కలశపూజ గౌరీ గణపతి పూజ నవగ్రహ పూజ సరస్వతి విగ్రహ పూజ ప్రతిష్టాపన మహోత్సవము పూర్ణహుతి మంగళహారతి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే
కుంటాల జడ్పీఎస్ఎస్ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన
Published On: January 31, 2025 6:40 pm
