కాంగ్రెస్ సభకు తరలివెళ్లిన సారంగాపూర్ నాయకులు.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 04
నిర్మల్ జిల్లా
సారంగాపూర్:
హైదారాబాద్ ఎల్ బి స్టేడియం లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల సమ్మేళన సభ కు సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలు దేరి వెళ్ళారు ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య తెలిపారు.
ఈ సమావేశానికి తరలివెళ్లిన వారిలో
కిసాన్ సెల్ అధ్యక్షలు అట్లా పోతారెడ్డి,నాయకులు వెంకట్ రమణ రెడ్డి, దాసరి లక్ష్మన్, బొమ్మేడ సత్యం,సాయి కృష్ణ, ప్రకాష్ నాయక్,నాగోరవ్ పటేల్ , రమేష్ భోజన్న లు ఉన్నారు