ముధోల్ ఎస్సైగా సంజీవ్ కుమార్

ముధోల్ ఎస్సైగా సంజీవ్ కుమార్

ముధోల్ ఎస్సైగా సంజీవ్ కుమార్

మనోరంజని ( ప్రతినిధి )

ముధోల్ : డిసెంబర్ 12

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సంజీవ్ కుమా ర్ గురువారం పదవి బాధ్యతలను చే పట్టారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై ముధోల్ పోలీస్ స్టేషన్ కి వచ్చా రు. బాధితులు చేపట్టిన ఎస్సై ముధోల్ సిఐ గుమ్మడి మల్లేష్ కు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment