పాల ప్యాకెట్ల రూపంలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు

పాల ప్యాకెట్ల రూపంలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు

తెలంగాణ : మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లిలో భారీగా కల్తీ కల్లు ప్యాకెట్లు బయటపడ్డాయి. పాల ప్యాకెట్ల మాదిరిగా కల్లును ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఎస్వీఎస్ బ్యాండ్ పేరుతో కల్లు ప్యాకెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు శంకర్ గౌడ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని భారీగా కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment