ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మను పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. శాకంబరి ఉత్సవాలు జూలై 10తో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు