ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కై ప్రచారం చేస్తున్న సాయి సూర్య వంశీ
ఫిబ్రవరి 18 కుంటాల: మండల కేంద్రంలోని విట్టాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓటర్ల ఇంచార్జి పడకంటి సాయినాథ్ మండల ఇన్చార్జి సాయి సూర్య వంశీ పట్టభద్రులు పాల్గొన్నారు