బీజేపీలో చేరనున్న పైలెట్ రోహిత్ రెడ్డి…?

బీజేపీలో చేరనున్న పైలెట్ రోహిత్ రెడ్డి...?

బీజేపీలో చేరనున్న పైలెట్ రోహిత్ రెడ్డి…?

ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి

ఇప్పటికే బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు

రేపో మాపో కాషాయ కండువా కప్పుకోనున్న మరికొందరు

ఈ క్రమంలో త్వరలోనే పైలెట్ రోహిత్ రెడ్డి సైతం బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం

Join WhatsApp

Join Now

Leave a Comment