ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ సేవల విస్తరణ

ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ సేవల విస్తరణ

కేంద్ర ప్రభుత్వ అనుమతితో 17 రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ ప్రజా సమస్యల పరిష్కారంలో కృషి చేస్తోంది. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ, ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది.

సామాజిక సేవలతో పాటు సంస్థ సభ్యులు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజాసేవ పట్ల ఉత్సాహం ఉన్న మేధావులు, యువత భాగస్వామ్యం పెంచి, మరిన్ని సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సంస్థ పిలుపునిచ్చింది.

మీరూ కూడా జాయిన్ కావాలి అనుకున్నారా కాల్ * 9014163335 *

Join WhatsApp

Join Now

Leave a Comment