ఈరోజు సగ్గం గంగాధర్. జిల్లా పరిషత్ కుంటల పాఠశాల గత పది సంవత్సరాల నుండి పాఠశాలలో పనిచేసే నేడు 28. 2.25వ సంవత్సరము వృత్తిరీత్యా ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా. పాఠశాలలో 15,000 / రూపాయల విలువచేసే రీఛార్జబుల్ మ్యూజిక్ ప్లేయర్ ను డొనేట్ చేయడం జరిగింది. గంగాధర్ సార్ పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు. చంద్రనా గా కాంత్, లక్ష్మణ్ సార్, ధర్మాజీ సార్, భోజన సర్, లక్ష్మీ మేడం, చిన్నారెడ్డి సార్, సాహెబ్ రావు సార్,మారుతీ సార్ భూమన్న సర్, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు గుంటల గ్రామస్తులు కుంటాల గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు ఎస్ గంగాధర్ కి ఘన సన్మానం
Published On: February 28, 2025 7:42 pm
