తెలంగాణ ముదిరాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడపత్రాల విడుదల

తెలంగాణ ముదిరాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడపత్రాల విడుదల

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్ ప్రతినిధి, నవంబర్ 13:
తెలంగాణ ముదిరాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడపత్రాల విడుదల


నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గ్రామాలన్నిటిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాల మేరకు నవంబర్ 21న జరగనున్న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం 11వ వార్షికోత్సవం మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంను పురస్కరించుకొని, “పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా జెండా పండుగ నిర్వహణకు పిలుపునిస్తూ గోడపత్రాలు, పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యాటకరి సాయన్న ముదిరాజ్, నిర్మల్ జిల్లా నాయకులు పాతర్ల హరీష్ ముదిరాజ్, మండల అధ్యక్షులు బోండ్ల రమేష్ ముదిరాజ్, నాయకులు దొడ నర్సయ్య, దొడ భోజన్న, దొడ అనిల్, దొడ దినేష్, సైదు నారాయణ, సైదు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

“పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా జెండా పండుగ నిర్వహణకు పిలుపునిస్తూ గోడపత్రాలు తెలంగాణ ముదిరాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడపత్రాల విడుదల మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్ ప్రతినిధి దొడ అనిల్ దొడ దినేష్ దొడ భోజన్న నవంబర్ 13: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గ్రామాలన్నిటిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.రాష్ట్ర అధ్యక్షులు నాయకులు దొడ నర్సయ్య నిర్మల్ జిల్లా నాయకులు పాతర్ల హరీష్ ముదిరాజ్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యాటకరి సాయన్న ముదిరాజ్ మండల అధ్యక్షులు బోండ్ల రమేష్ ముదిరాజ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాల మేరకు నవంబర్ 21న జరగనున్న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం 11వ వార్షికోత్సవం మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంను పురస్కరించుకొని సైదు నారాయణ సైదు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment