ఆర్‌బీఐ ఆమోదం పొందిన లోన్ యాప్స్ ఇవే
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ద్వారా సులభంగా రుణాలు లభిస్తున్నప్పటికీ కొన్ని మోసపూరిత యాప్‌లు అధిక వడ్డీ వసూలు చేసి వేధిస్తున్నాయి. అందుకే ఆర్‌బీఐ ఆమోదం పొందిన లోన్ యాప్‌లను ఎంచుకోవాలి. ఆదిత్యా బిర్లా క్యాపిటల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, క్రెడిట్ బీ, మనీ వ్యూ, స్టాష్‌ఫిన్ వంటి యాప్‌లు ఆర్‌బీఐ ఆమోదం పొందాయి. లోన్ యాప్ ఆర్బీఐ అప్రూవ్డ్ అయినా వడ్డీ రేట్లు ఇంకా అదనపు ఛార్జీలు తెలుసుకోవాలి. అలాగే లోన్ తీసుకునే ముందు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి