జడ్పిటిసి బరిలో రాథోడ్ రాజు

జడ్పిటిసి బరిలో రాథోడ్ రాజు

మనోరంజని, తెలుగు టైమ్స్, సారంగాపూర్ ప్రతినిధి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మహావీర్ తాండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రాథోడ్ రాజు, ఇటీవల విడుదలైన జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో మరోసారి రాజకీయ బరిలోకి దిగుతున్నారు. ఈసారి జడ్పిటిసి సీటు ఎస్టి జనరల్‌కు కేటాయించడంతో, తన అనుభవంతో పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సమాజ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్న రాథోడ్ రాజు, ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment