కుంటాల లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్

కుంటాల లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్

మనోరంజని 31 కుంటాల: నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు శ్రీ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ కుంటాల ఎస్సై సుప్రియ పోలీస్ స్టేషన్ నుండి మండలం లోని బస్టాండ్ వరకు పోలీసు వారి సమక్షంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యావంతులు నాయకులు యువకులు ప్రభుత్వ ప్రవేట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment