జిల్లాల్లో రిజర్వేషన్లను ప్రకటించడం స్వాగతిస్తున్నాం: రామచందర్ రావు

జిల్లాల్లో రిజర్వేషన్లను ప్రకటించడం స్వాగతిస్తున్నాం: రామచందర్ రావు

జిల్లాల్లో రిజర్వేషన్లను ప్రకటించడం స్వాగతిస్తున్నాం: రామచందర్ రావు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ సెప్టెంబర్ 28

బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల జీఓపై సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక ఎన్నికలు జరపాల్సి ఉందన్నారు. జిల్లాల్లో రిజర్వేషన్లను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు

Join WhatsApp

Join Now

Leave a Comment