రజినీకాంత్ – కమల్ సినీమాకి అతను కూడా డైరెక్టర్ కాదట
Oct 07, 2025,
రజినీకాంత్ – కమల్ సినీమాకి అతను కూడా డైరెక్టర్ కాదట
రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరిగిన తాజాగా మేకర్స్ పలువురు దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యంగ్ యాక్టర్-డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్త వచ్చినప్పటికీ ఆయన ఈ సినిమా చేయడం లేదని తెలిపారు. దీంతో ఈ మెగా ప్రాజెక్ట్‌కు మరో దర్శకుడు లైన్‌లోకి రానున్నారని సమాచారం.