బీసీల కోసం రాజ్యాంగాన్ని మరోసారి సవరించలేరా: ఆర్.కృష్ణయ్య

బీసీల కోసం రాజ్యాంగాన్ని మరోసారి సవరించలేరా: ఆర్.కృష్ణయ్య

తెలంగాణ : బీసీల కోసం రాజ్యాంగాన్ని మరోసారి సవరించలేరా అంటూ ఎంపీ, బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. గతంలో రాజ్యాంగాన్ని 104 సార్లు సవరించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే 9వ షెడ్యూల్ పై కోర్టులో పదుల కొద్ది కేసులు పెండింగ్ లో ఉన్నాయని, మళ్లీ కోర్టుకు వెళ్లడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. బీసీలకు కోర్టులు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు…

Join WhatsApp

Join Now

Leave a Comment