ఢిల్లీ విజయం చారిత్రాత్మకం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

ఢిల్లీ విజయం చారిత్రాత్మకం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

ఢిల్లీ విజయం చారిత్రాత్మకం
ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

మనోరంజని ప్రతినిధి

భైంసా : ఫిబ్రవరి 08

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో ఆ విజయం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవినీతిపరులను ప్రజలు ఇంటికి సాగనంపుతార నడానికి ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. మూడో సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీఢిల్లీలో జీరో లోనే ఉందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మేస్థితిలో లేరన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం సుభిక్షంగా ఉందని, ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకున్నా రన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్టం లో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ప్రజలు విసుగుచెందారని ఎమ్మెల్సి ఎన్నికల తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయడంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment