సారాంశం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం మండలం తుంగపాడు గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ బెడుదూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ముఖ్య విషయాలు
- 1రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరికి చేయాలి :
మిర్యాలగూడ, సెప్టెంబర్ 2 (మనోరంజని తెలుగు టైమ్స్)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ బెడుదూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
- 2బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
- 3ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వై ఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లోచిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
- 4రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరికి చేయాలి :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం మండలం తుంగపాడు గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ బెడుదూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం మండలం తుంగపాడు గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ బెడుదూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరికి చేయాలి :
మిర్యాలగూడ, సెప్టెంబర్ 2 (మనోరంజని తెలుగు టైమ్స్)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ బెడుదూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వై ఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లోచిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగట్ల లింగయ్య యాదవ్, సీనియర్ నాయకులు సూది రెడ్డి శేఖర్ రెడ్డి, మచ్చ వెంకన్న తోపాటు శ్రీను కొత్త రవి, నరసింహ గోపిరెడ్డి, అనంతరెడ్డి సైదిరెడ్డి, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.