02.09.2026 బుధవారం రోజున నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పై కేసు నమోదు కక్ష సాధింపు అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధర్నా కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ బొమ్మ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాయి ప్రతాప్, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిఖిల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ అధ్యక్షులు హర్షద్, మణికంఠ కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, నిర్మల్ జిల్లా మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యకర్తలు
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- 02.09.2026 బుధవారం రోజున నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పై కేసు నమోదు కక్ష సాధింపు అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధర్నా కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ బొమ్మ దిష్టిబొమ్మ దహనం చేశారు.
- ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాయి ప్రతాప్, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిఖిల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ అధ్యక్షులు హర్షద్, మణికంఠ కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, నిర్మల్ జిల్లా మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3188ఆర్టికల్స్
3,93,612వ్యూస్