మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
మామడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాథోడ్ సంతోష్‌ను నియమించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు సూచనలతో ఈ నియామకం జరిగినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాథోడ్ సంతోష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేయాలని ఆకాంక్షించారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రాథోడ్ సంతోష్ తెలిపారు.