కేంద్రం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
లోకేశ్వరం మండల కేంద్రంలో బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీపై అక్రమ నమోదును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.
ఈరోజు లోకేశ్వరం మండల కేంద్రం లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ మరియూ ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారం bjp నిరంకుశ పాలనకు పోరాటంగా,మరియు రాహుల్ గాంధీ గారి పై అక్రమంగా FIR నామోదు చెయ్యడం వల్ల bjp కి వ్యతిరేఖంగా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి , ప్యాక్స్ ఛైర్మన్ రత్న కర్ రావు,,ముధోల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షు లు మహ్మద్ షఫీ, మండల అధ్యక్షుడు ముత్తా గౌడ్,యూత్ మండల అధ్యక్షుడు అర్ష ప్రసాద్, మాజీ మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పి సుధాకర్, ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి సాయి ప్రసాద్, sc సెల్ అధ్యక్షుడు నరేష్, రాజేందర్, స్వామి, రాజు,భోజారెడ్డి,నవీన్.నాగేష్ గౌడ్, సతీష్ రెడ్డి .విజయ్ రావు, పనీల్ రావు, చంద్. తధితరులు పల్గొనడం జరిగింది.












