కేంద్రం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
లోకేశ్వరం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈరోజు లోకేశ్వరం మండల కేంద్రం లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి , ప్యాక్స్ ఛైర్మన్ రత్న కర్ రావు,,ముధోల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షు లు మహ్మద్ షఫీ, మండల అధ్యక్షుడు ముత్తా గౌడ్,యూత్ మండల అధ్యక్షుడు అర్ష ప్రసాద్, మాజీ మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పి సుధాకర్, ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి సాయి ప్రసాద్, sc సెల్ అధ్యక్షుడు నరేష్, రాజేందర్, స్వామి, రాజు,భోజారెడ్డి,నవీన్.నాగేష్ గౌడ్, సతీష్ రెడ్డి .విజయ్ రావు, పనీల్ రావు, చంద్. తధితరులు పల్గొనడం జరిగింది.












