మిర్యాలగూడ మండలంలోని గోగువారిగూడెంకు చెందిన మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకులు జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతున్నారు. ఆయనను సోమవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి పరామర్శించారు.
మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకుడు జంగా వెంకటయ్యను పరామర్శించిన జిల్లా నాయకులు
Share:

సారాంశం
మిర్యాలగూడ మండలంలోని గోగువారిగూడెంకు చెందిన మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకులు జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతున్నారు. ఆయనను సోమవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి పరామర్శించారు.
#జంగా వెంకటయ్య#మిర్యాలగూడ#కాంగ్రెస్ నాయకులు#గాయం ఉపేందర్ రెడ్డి#విద్యుత్ షాక్#పరామర్శ#Janga Venkataiah#Miryalaguda#Congress leaders#Electricity shock