కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుంటాల మాజీ ఎంపీపీ, బీజేపీ సీనియర్ నాయకుడు జీ.వి. రమణారావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బండి సంజయ్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.











