AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు

AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు

AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు

పీఎం కిసాన్ యోజన 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నిధులను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఆరోజున ప్రధాని మోదీ UPలోని వారణాసిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని, అక్కడి నుంచే రైతుల ఖతాల్లో నిధుల విడుదల చేస్తారని పేర్కొంది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున జమ కానున్నాయి. ఈ స్కీంలో రిజిస్టర్ చేసుకన్న రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది

Join WhatsApp

Join Now

Leave a Comment