దయచేసి ముందుకు రండి… కోరుట్ల పట్టణ బిలాల్పురలో నాన్న మూడు చిన్న పిల్లలతో నిరాశిత పరిస్థితిలో
నాగరాజు గంభీరం పరిస్థితిలో… అక్షయ సహాయానికి ఆహ్వానం
మనోరంజని ప్రతినిధి కోరుట్ల సెప్టెంబర్ 14
కోరుట్ల పట్టణం బిలాల్పుర 21వ వార్డులో కడకుంట్ల నాగరాజు గత 28 రోజుల క్రితం ఇంట్లో నీ స్లాబ్ మీద నుంచి పడిపడి గంభీరం గాయపడి, మెదడుకు దెబ్బ తగిలి, కుడి చేతి పక్కటెముకలు విరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతానికి ఆరోగ్యసమస్యలు తీవ్రంగా, డాక్టర్లు వెంటనే హైదరాబాద్ వైద్యశాలలో తరలించాలని సూచిస్తున్నారు. అలాగే, ఆయన శరీరంలో ఇన్ఫెక్షన్ కూడా కలుగుతూ, చికిత్స లేకపోతే పరిస్థితి మరింత విషమమవుతుందన్నారు.
నాగరాజు గారి భార్యతో కలిపి ముగ్గురు చిన్న బాబులు ఆయన ఆధారంగా జీవించుతున్నారు. ఇప్పటివరకూ ఆయన కుటుంబం పది లక్షల రూపాయల ఇల్లు అమ్మి వైద్య చికిత్సకు ప్రయత్నించినప్పటికీ ఇంకా పూర్తిగా సహాయం అవసరం.
దయచేసి ఏదైనా దాతలు, సామాజిక సేవా సంస్థలు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఆదరణగా నిలవాలని మనవి.
సహాయం చేయాలనుకునేవారు ఈ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు:
📱 ఫోన్ / WhatsApp: 6302619194
📱 Google Pay ద్వారా సహాయం చేయాలనుకుంటే: 8919927757
మన సహాయం ఈ కుటుంబానికి ఆశాజ్యోతి అవుతుంది.
దయచేసి ఒక చిన్న దానం కూడా జీవితాన్ని మార్చగలదు…