కుంటాల మండల నూతన బిజెపి పార్టీ అధ్యక్షులు.. పసుల నవీన్ కుమార్

కుంటాల మండల నూతన బిజెపి పార్టీ అధ్యక్షులు.. పసుల నవీన్ కుమార్

నిర్మల్ జిల్లా మే 2 కుంటాల :మండల మండలంలోని శుక్రవారం మండల నూతన బిజెపి పార్టీ అధ్యక్షులుగా పసుల నవీన్ కుమార్ ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లా బిజెపి పార్టీ నూతన కార్యవర్గ సభ్యులుగా కట్ట రవి వారికి కుంటాల మండల బిజెపి పార్టీ మాజీ ఎంపీపీ అప్క గాజ్జారం యాదవ్, సిందే దత్తు పటేల్, గౌస్ మండలంలోని నాయకులు యువ నాయకులు మిత్రులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు ఘనంగా సన్మానం చేసి మిఠాయి పంచారు

Join WhatsApp

Join Now

Leave a Comment