తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
తల్లిదండ్రులు సెలవు దినాల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఏత్రాజ్ రాజు కోరడం జరిగింది తెలంగాణ మోడల్ స్కూల్ లోని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల తో పోషకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలపడం జరిగింది అదేవిధంగా సెలవు దినాల్లో సైతం చదువుకోవాలని విద్యార్థులు మంచి స్థాయికి ఎదగాలని చదువుతూనే విద్యార్థులకు భవిష్యత్తు లభిస్తుందని తల్లిదండ్రులకు తెలియజేశారు విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు అదేవిధంగా పిల్లల పై ద్రుష్టి పెట్టాలని లేదా వాళ్ళు చెడు మార్గం లో వెళ్లి ప్రమాదం ఉంటదని విద్యార్థుల ప్రవర్తన ను పరిశీలించలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పోషకులు తదితరులు పాల్గొన్నారు