కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు

కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు

కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు

మనోరంజని ప్రతినిధి భైంసా యెప్రిల్ 23 – 

కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు       శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు మాతృ పితృ  పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... బాల్యం నుండి నడక, నడతనేర్పిన  తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చే సంస్కృతి మనది, అమ్మ నాన్నలు మొదటి గురువులు త్యాగాలలో పిల్లల భవిష్యత్తు నిర్మించేది తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయత, ఆత్మీయత పులకరింపు జన్మనిచ్చిన అమ్మానాన్నలే దేవునితో సమానం అని ప్రత్యక్ష దైవమని పాదాలు కడిగి ,పాదపూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృత్వం మమకారాన్ని చాటారు. ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులు విలువ వేల కట్టలేదని అన్నారు. సంస్కృతి కార్యక్రమాల ద్వారా వివరించారు తల్లిదండ్రులు ఆశయం మేరకు బాల్యం నుంచి భవిష్యత్తు వరకు బాటలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరింప చేశాయి. ఇందులో జిల్లా, ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పి గోపాల్ కిషన్, డి శ్రీధర్, పెండేఫ్ కాశీ నాథ్,బి,శివ కుమార్ బచ్ఛువార్, తోట రాము, పెరుగు నవీన్,బి, సుదర్శన్ గుజ్జులవారులక్ష్మణ్, డాక్టర్ శేఖర్ , ప్రధాన ఆచార్యులు శ్రీ రాముల గంగాధర్,ఆచార్యులు, విద్యార్థులు ,పోషకులు, పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.

కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు       శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు మాతృ పితృ  పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... బాల్యం నుండి నడక, నడతనేర్పిన  తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చే సంస్కృతి మనది, అమ్మ నాన్నలు మొదటి గురువులు త్యాగాలలో పిల్లల భవిష్యత్తు నిర్మించేది తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయత, ఆత్మీయత పులకరింపు జన్మనిచ్చిన అమ్మానాన్నలే దేవునితో సమానం అని ప్రత్యక్ష దైవమని పాదాలు కడిగి ,పాదపూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృత్వం మమకారాన్ని చాటారు. ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులు విలువ వేల కట్టలేదని అన్నారు. సంస్కృతి కార్యక్రమాల ద్వారా వివరించారు తల్లిదండ్రులు ఆశయం మేరకు బాల్యం నుంచి భవిష్యత్తు వరకు బాటలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరింప చేశాయి. ఇందులో జిల్లా, ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పి గోపాల్ కిషన్, డి శ్రీధర్, పెండేఫ్ కాశీ నాథ్,బి,శివ కుమార్ బచ్ఛువార్, తోట రాము, పెరుగు నవీన్,బి, సుదర్శన్ గుజ్జులవారులక్ష్మణ్, డాక్టర్ శేఖర్ , ప్రధాన ఆచార్యులు శ్రీ రాముల గంగాధర్,ఆచార్యులు, విద్యార్థులు ,పోషకులు, పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు       శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు మాతృ పితృ  పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... బాల్యం నుండి నడక, నడతనేర్పిన  తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చే సంస్కృతి మనది, అమ్మ నాన్నలు మొదటి గురువులు త్యాగాలలో పిల్లల భవిష్యత్తు నిర్మించేది తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయత, ఆత్మీయత పులకరింపు జన్మనిచ్చిన అమ్మానాన్నలే దేవునితో సమానం అని ప్రత్యక్ష దైవమని పాదాలు కడిగి ,పాదపూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృత్వం మమకారాన్ని చాటారు. ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులు విలువ వేల కట్టలేదని అన్నారు. సంస్కృతి కార్యక్రమాల ద్వారా వివరించారు తల్లిదండ్రులు ఆశయం మేరకు బాల్యం నుంచి భవిష్యత్తు వరకు బాటలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరింప చేశాయి. ఇందులో జిల్లా, ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పి గోపాల్ కిషన్, డి శ్రీధర్, పెండేఫ్ కాశీ నాథ్,బి,శివ కుమార్ బచ్ఛువార్, తోట రాము, పెరుగు నవీన్,బి, సుదర్శన్ గుజ్జులవారులక్ష్మణ్, డాక్టర్ శేఖర్ , ప్రధాన ఆచార్యులు శ్రీ రాముల గంగాధర్,ఆచార్యులు, విద్యార్థులు ,పోషకులు, పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు       శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు మాతృ పితృ  పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... బాల్యం నుండి నడక, నడతనేర్పిన  తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చే సంస్కృతి మనది, అమ్మ నాన్నలు మొదటి గురువులు త్యాగాలలో పిల్లల భవిష్యత్తు నిర్మించేది తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయత, ఆత్మీయత పులకరింపు జన్మనిచ్చిన అమ్మానాన్నలే దేవునితో సమానం అని ప్రత్యక్ష దైవమని పాదాలు కడిగి ,పాదపూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృత్వం మమకారాన్ని చాటారు. ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులు విలువ వేల కట్టలేదని అన్నారు. సంస్కృతి కార్యక్రమాల ద్వారా వివరించారు తల్లిదండ్రులు ఆశయం మేరకు బాల్యం నుంచి భవిష్యత్తు వరకు బాటలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరింప చేశాయి. ఇందులో జిల్లా, ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పి గోపాల్ కిషన్, డి శ్రీధర్, పెండేఫ్ కాశీ నాథ్,బి,శివ కుమార్ బచ్ఛువార్, తోట రాము, పెరుగు నవీన్,బి, సుదర్శన్ గుజ్జులవారులక్ష్మణ్, డాక్టర్ శేఖర్ , ప్రధాన ఆచార్యులు శ్రీ రాముల గంగాధర్,ఆచార్యులు, విద్యార్థులు ,పోషకులు, పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు       శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు మాతృ పితృ  పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... బాల్యం నుండి నడక, నడతనేర్పిన  తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చే సంస్కృతి మనది, అమ్మ నాన్నలు మొదటి గురువులు త్యాగాలలో పిల్లల భవిష్యత్తు నిర్మించేది తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయత, ఆత్మీయత పులకరింపు జన్మనిచ్చిన అమ్మానాన్నలే దేవునితో సమానం అని ప్రత్యక్ష దైవమని పాదాలు కడిగి ,పాదపూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృత్వం మమకారాన్ని చాటారు. ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులు విలువ వేల కట్టలేదని అన్నారు. సంస్కృతి కార్యక్రమాల ద్వారా వివరించారు తల్లిదండ్రులు ఆశయం మేరకు బాల్యం నుంచి భవిష్యత్తు వరకు బాటలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరింప చేశాయి. ఇందులో జిల్లా, ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పి గోపాల్ కిషన్, డి శ్రీధర్, పెండేఫ్ కాశీ నాథ్,బి,శివ కుమార్ బచ్ఛువార్, తోట రాము, పెరుగు నవీన్,బి, సుదర్శన్ గుజ్జులవారులక్ష్మణ్, డాక్టర్ శేఖర్ , ప్రధాన ఆచార్యులు శ్రీ రాముల గంగాధర్,ఆచార్యులు, విద్యార్థులు ,పోషకులు, పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు       శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు మాతృ పితృ  పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... బాల్యం నుండి నడక, నడతనేర్పిన  తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చే సంస్కృతి మనది, అమ్మ నాన్నలు మొదటి గురువులు త్యాగాలలో పిల్లల భవిష్యత్తు నిర్మించేది తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయత, ఆత్మీయత పులకరింపు జన్మనిచ్చిన అమ్మానాన్నలే దేవునితో సమానం అని ప్రత్యక్ష దైవమని పాదాలు కడిగి ,పాదపూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృత్వం మమకారాన్ని చాటారు. ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులు విలువ వేల కట్టలేదని అన్నారు. సంస్కృతి కార్యక్రమాల ద్వారా వివరించారు తల్లిదండ్రులు ఆశయం మేరకు బాల్యం నుంచి భవిష్యత్తు వరకు బాటలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరింప చేశాయి. ఇందులో జిల్లా, ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పి గోపాల్ కిషన్, డి శ్రీధర్, పెండేఫ్ కాశీ నాథ్,బి,శివ కుమార్ బచ్ఛువార్, తోట రాము, పెరుగు నవీన్,బి, సుదర్శన్ గుజ్జులవారులక్ష్మణ్, డాక్టర్ శేఖర్ , ప్రధాన ఆచార్యులు శ్రీ రాముల గంగాధర్,ఆచార్యులు, విద్యార్థులు ,పోషకులు, పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.

శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు మాతృ పితృ పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… బాల్యం నుండి నడక, నడతనేర్పిన తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చే సంస్కృతి మనది, అమ్మ నాన్నలు మొదటి గురువులు త్యాగాలలో పిల్లల భవిష్యత్తు నిర్మించేది తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయత, ఆత్మీయత పులకరింపు జన్మనిచ్చిన అమ్మానాన్నలే దేవునితో సమానం అని ప్రత్యక్ష దైవమని పాదాలు కడిగి ,పాదపూజ చేసి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృత్వం మమకారాన్ని చాటారు. ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులు విలువ వేల కట్టలేదని అన్నారు. సంస్కృతి కార్యక్రమాల ద్వారా వివరించారు తల్లిదండ్రులు ఆశయం మేరకు బాల్యం నుంచి భవిష్యత్తు వరకు బాటలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరింప చేశాయి. ఇందులో జిల్లా, ప్రబంధకారిణి, సమితి సభ్యులు, పి గోపాల్ కిషన్, డి శ్రీధర్, పెండేఫ్ కాశీ నాథ్,బి,శివ కుమార్ బచ్ఛువార్, తోట రాము, పెరుగు నవీన్,బి, సుదర్శన్ గుజ్జులవారులక్ష్మణ్, డాక్టర్ శేఖర్ , ప్రధాన ఆచార్యులు శ్రీ రాముల గంగాధర్,ఆచార్యులు, విద్యార్థులు ,పోషకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment