విద్యాధికారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 03
నిర్మల్ జిల్లా నూతన విద్యాధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన దర్శనం భోజన్న కి సారంగాపూర్ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం ఉపాధ్యాయులు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో నిర్మల్ జిల్లాలో సూపర్డెంట్ గా జనగామ జిల్లాలో ఇంచార్జ్ విద్యాధికారిగా పనిచేశారు.