108 అంబులెన్స్ ను తనిఖీ చేసిన అధికారులు.

108 అంబులెన్స్ ను తనిఖీ చేసిన అధికారులు.

108 అంబులెన్స్ ను తనిఖీ చేసిన అధికారులు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి

భీమారం మండల కేంద్రంలో 108 అంబులెన్స్ ను అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నాణ్యత అధికారి కిషోర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, మంచిర్యాల జిల్లా కో- ఆర్డినేటర్ సంపత్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్, మెయింటినెన్స్ పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. అత్యవసర సమయంలో ఉపయోగపడే అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలి అని సిబ్బందికి వివరించారు. మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ప్రజలు 108 సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కూడా సిబ్బందికి వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment