తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా.. రేపటి నుంచి నామినేషన్లు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా.. రేపటి నుంచి నామినేషన్లు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 27వ తేదీ నుంచి తొలివిడత నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. డిసెంబర్ 11, 14, మరియు 17 తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అధికారులు హడావుడి మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment