రామడుగు, 2 September
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన నాయకుడు వైయస్సార్ అని ఈ సందర్భంగా కొనియాడారు.
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీశ్ ఆధ్వర్యంలో రామడుగు మండల కేంద్రము లో కాంగ్రెస్ శ్రేణులు వారి చిత్రపటానికి పూలమాలవేసిఘన నివాళులు అర్పించారు* *ఈ సందర్భంగా ఆయన మీడియాతోమాట్లాడుతూప్రజలకష్టాలనుతెలుసుకునేందుకు పాదయాత్రగా పల్లెబాట పట్టి, ప్రజల జీవితాలను దగ్గరగా చూసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డిఅనికొనియాడారుఅధికారాన్నిప్రజాసేవకుఒకసాధనంగామలిచి,పేదలు–రైతులు–బడుగుబలహీనవర్గాలజీవితాల్లో భరోసా నింపినప్రజానాయకుడుమహానేతవైయస్రాజశేఖర్,రెడ్డిఅన్నారు.ముఖ్యమంత్రిగాఆయనఅందించినసుపరిపాలన,అమలుచేసినసంక్షేమకార్యక్రమాలు కోట్లాది ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయి,ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, సామాజిక భద్రతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సంక్షేమ పాలనకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందన్నారు* *ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిఏసిఎస్ చైర్మన్ కోల రమేష్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, గోపాల్రావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, పంజాల శ్రీనివాస్ గౌడ్ సర్పంచులు గుంటి ఓం ప్రకాష్, గుమ్మడి మల్లేశం, మొయిజ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, నాయకులు నరేందర్ రెడ్డి, అరుణ్ కుమార్,నరసింగం, లచ్చయ్య, అజయ్, అశోక్ ,రవి,భువన్ గౌడ్, మధు, శేఖర్ బిట్టు,స్వామి,మాణిక్యం,లక్ష్మణ్, బాపురాజు,పవన్, మల్లేశం,శంకర్, విష్ణు,అంజయ్య, శ్రీను, వేణు,సంజయ్, వెంకటేష్, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ, ప్రజా ప్రతినిధులు,నాయకులు రైతులు ,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు*












