ఖానాపూర్, 3 September
మండలంలోని కొత్తగూడెంలో గురువారం అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొమ్మిదవ మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో వచ్చే నెల 8, 9 తేదీలలో ఈ మహాసభలు జరగనున్నాయి.
అఖిల భారత రైతుకుడి సంఘం మహాసభల వాల్ పోస్టర్లు విడుదల. సెప్టెంబర్ ( మనోరంజని తెలుగు టైమ్స్)2026 మండలంలోని రంగాపేట్ గ్రామ పంచాయతీలోని కొత్తగూడెంలో గురువారం అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర తొమ్మిదవ మహాసభలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో వచ్చేనెల 8, 9, తేదీలలో జరుగుతున్న,9,వ, రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం ఉమ్మడి అదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్, ఆర్, ఉపాలి, పిలుపునిచ్చినారు ఈ యొక్క మహాసభ కు సభ అధ్యక్షత వహిస్తున్న కామ్రేడ్ మామిడాల బిక్షపతి ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మరియు పారంబోఉపన్యాసం కామ్రేడ్ కే శ్రీనివాస్, ఈ యొక్క మహాసభకు ముఖ్య అతిథిగా వస్తున్న కామ్రేడ్ వేములపల్లి వెంకటరామయ్య ఏ ఐ కె ఎం ఎస్ , జాతీయ అధ్యక్షులు,వక్తలు,కామ్రేడ్, రమీందర్ సింగ్ పాటియాల, జాతీయ ఉపాధ్యక్షులు, కామ్రేడ్ జె.వి, చలపతిరావు, కామ్రేడ్, వి, కోటేశ్వరరావు, ఏఐకే మెస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, కామ్రేడ్ టి,శ్రీనివాస్ ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ మండల వెంకన్న, ఏఐకేఎంఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్, అజ్మీరా లాల్ కుమార్, ఏఐకెమ్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మరియు తదితరులు, ఈ రాష్ట్ర మహాసభలకు హాజరవుతున్నారుకావున ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాల గురించి చర్చించి మరియు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం ఈ ఒక్క మహాసభలలో జరుగుతుంటది కావున ఈ యొక్క జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు కూలీలు అందరూ కదిలి రావాలని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్లను విడుదల చేసిన అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు కామ్రేడ్ ఎల్, ఆర్, ఉపాలి ఉమ్మడి ఆదిలాబాద్ ,నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మరియు జిల్లా సహాయ కార్యదర్శి గోగు శేఖర్, గుట్ల ప్రసాద్, గోన స్వామి, నేతావత్ రవి, గూట్ల గంగాధర్, గోగు భూమక్క, గూట్ల లక్ష్మి, పెనగిరి లావణ్య, నర్స పెళ్లి గంగవ్వ, గోగు గంగమణి, నల్లపు రాజవ్వ, తదితరులు పాల్గొన్నారు












