తానూర్, 2026-08-03
తానూర్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం మండల సాధారణ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.
తానూర్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం మండల సాధారణ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తానూర్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో మండల అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.
కార్యకర్తలకు పిలుపు
ఈ సందర్భంగా తానూర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పూండ్ర లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.












