సారాంశం
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ దేశంలో రెండో స్వాతంత్ర్య సమరం తప్పదని, ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆసుపత్రి బెడ్ నుంచే ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.
ముఖ్య విషయాలు
- 1ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆసుపత్రి బెడ్ నుంచే ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.
- 2ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ దేశంలో రెండో స్వాతంత్ర్య సమరం తప్పదని, ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
- 3ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆసుపత్రి బెడ్ నుంచే ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.
- 4రెండో స్వాతంత్ర్య సమరానికి సిద్ధం: సోనమ్ వాంగ్ చుక్ పిలుపు
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ దేశంలో రెండో స్వాతంత్ర్య సమరం తప్పదని, ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
July 20 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ దేశంలో రెండో స్వాతంత్ర్య సమరం తప్పదని, ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆసుపత్రి బెడ్ నుంచే ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ దేశంలో రెండో స్వాతంత్ర్య సమరం తప్పదని, ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆసుపత్రి బెడ్ నుంచే ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.
దేశంలో భయానక వాతావరణం నెలకొందని, భావప్రకటన బందీ అయిందని ఆయన ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడంతోపాటు భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకునేందుకు, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు నడుం బిగించాలని, సోమవారం నాటి పార్లమెంట్ ముట్టడికి తరలిరావాలని లేఖలో పేర్కొన్నారు.