లఖింపూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
భార్య తనను మోసం చేసిందనే అనుమానంతో ఓ ఎస్బీఐ ఉద్యోగి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేయడానికి ముందు, నన్ను మోసం చేసింది.. చంపేశా.. అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ కలకలం రేపింది. అనంతరం భార్యతో పాటు ఆమె సోదరిని కాల్చి చంపిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల దర్యాప్తు
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో భార్య, ఆమె సోదరి మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.