సారాంశం
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు గోపాల్ పెట్, ప్యారమూర్ గ్రామాల్లో బుధవారం గ్రామ సర్పంచులు మొక్కలను పంపిణీ చేశారు. పచ్చదనం పెంచితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
ముఖ్య విషయాలు
- 1పచ్చదనం పెంచితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
- 2నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు గోపాల్ పెట్, ప్యారమూర్ గ్రామాల్లో బుధవారం గ్రామ సర్పంచులు మొక్కలను పంపిణీ చేశారు.
- 3సారంగాపూర్: ఇంటింటా మొక్కల పంపిణీ, పచ్చదనంపై సర్పంచుల పిలుపు
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు గోపాల్ పెట్, ప్యారమూర్ గ్రామాల్లో బుధవారం గ్రామ సర్పంచులు మొక్కలను పంపిణీ చేశారు.
- 4ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు గోపాల్ పెట్, ప్యారమూర్ గ్రామాల్లో బుధవారం గ్రామ సర్పంచులు మొక్కలను పంపిణీ చేశారు. పచ్చదనం పెంచితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు గోపాల్ పెట్, ప్యారమూర్ గ్రామాల్లో బుధవారం గ్రామ సర్పంచులు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పచ్చదనం పెంచితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు కునేరు భూమన్న, మంతెన గంగారెడ్డి, వరలక్ష్మీ, అయగ్రమాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.