సారాంశం
నిర్మల్లోని దివ్యనగర్ పరిధిలో గల తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఫ్లాట్లలోకి చొరబడిన దుండగులు, అక్కడి నివాసితులను కత్తులతో బెదిరించి 20 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య ఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్య విషయాలు
- 1రెండు ఫ్లాట్లలోకి చొరబడిన దుండగులు, అక్కడి నివాసితులను కత్తులతో బెదిరించి 20 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
- 2కత్తులతో బెదిరించి దోపిడీ
నిర్మల్లోని దివ్యనగర్ పరిధిలో గల తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.
- 3సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య ఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి సందర్శించారు.
- 4నిర్మల్లోని దివ్యనగర్ పరిధిలో గల తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.
నిర్మల్లోని దివ్యనగర్ పరిధిలో గల తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఫ్లాట్లలోకి చొరబడిన దుండగులు, అక్కడి నివాసితులను కత్తులతో బెదిరించి 20 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య ఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్లోని దివ్యనగర్ పరిధిలో గల తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఫ్లాట్లలోకి చొరబడిన దుండగులు, అక్కడి నివాసితులను కత్తులతో బెదిరించి 20 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య ఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.