మి్యాలగూడ మున్సిపాలిటీ పిధిలో 23 కొత్త పొదుపు సంఘాలను ఏ్పాటు చేయడానికి ప్భుత్వం అనుమతి మంజూు చేసిందని మున్సిపల్ కమిషన్ న్ా శ్ీజాడ్డి తలిపాు. పట్టణస్థాయి బ్యాంక్‌ల కమిటీ సమావేశం శనివాం ని్వహించిన సంద్భంగా ఆమ ఈ వివాలు వల్లడించాు. ఈ సంద్భంగా బ్యాంకు లింకేజీ కింద 350 సంఘాలకు 50.70 కోట్ల ూపాయల లక్ష్యాన్ని ని్దేశించినట్లు తలిపాు.
మున్సిపల్ కా్యాలయంలోని కమిషన్ చాంబ్లో జిగిన ఈ సమావేశంలో కమిషన్ న్ా శ్ీజాడ్డి మాట్లాడుతూ, మూడు నలలకు ఒకసాి బ్యాంక్‌ల సమావేశం ని్వహిస్తామని, ఇది ఈ ఏడాది తొలి సమావేశమని తలిపాు. మి్యాలగూడ పట్టణానికి కొత్తగా 23 పొదుపు సంఘాలను ఏ్పాటు చేసేందుకు ప్భుత్వం అనుమతినిచ్చిందని, అయితే ఇప్పటివకు కేవలం ఐదు సంఘాలు మాత్మే ఏ్పాటయ్యాయని ఆమ పే్కొన్నాు.
బ్యాంకు లింకేజీ కింద ఈ సంవత్సం 350 సంఘాలకు 50 కోట్ల 70 లక్షల ూపాయల లక్ష్యాన్ని ని్దేశించాని, మప్మా పిధిలో ఇప్పటివకు 44 సంఘాలకు 7.31 కోట్ల ూపాయల మే లక్ష్య సాధన జిగిందని, ఇది మొత్తం లక్ష్యంలో 14 శాతమని కమిషన్ వివించాు.
పి.ఎం. స్వానిధి పథకం కింద ఈ సంవత్సం 850 మంది కొత్త వీధి వ్యాపాులను గు్తించి వాికి ుణాలు ఇప్పించాలని ప్భుత్వం ఆదేశించిందని, ఇప్పటివకు 500 మంది వీధి వ్యాపాులను గు్తించి బ్యాంకుల్లో ుణాలు ఇప్పించడం జిగిందని ఆమ తలిపాు. 50 వేల ూపాయల పి.ఎం. స్వానిధి ుణం పొందిన వాికి 30 వేల ూపాయల క్డిట్ కా్డు సౌక్యం కూడా కల్పిస్తున్నామన్నాు.
బ్యాంక్ అధికాులు సూచించిన ప్కాం, ప్తి నలా ప్తి బ్యాంకులో సీబీఆ్ఎం కమిటీ సమావేశం ఏ్పాటు చేయాలని, అక్కడికి మప్మా ిసో్స్ ప్సన్స్ తప్పనిసిగా హాజై, బ్యాంకుల్లో ఉన్న పొదుపు సంఘాల ికవీలను తక్షణమే చల్లించాలని కమిషన్ కోాు.
ఈ కా్యక్మంలో మప్మా డిఎంసీ డి. శివాజీ నాయక్, టీఎంసీ బక్కయ్య, కమ్యూనిటీ ఆ్గనైజ్లు శ్ీనివాస్, వంకటేశ్వ్లు, సతీష్, టీఎల్ఎఫ్ ప్తినిధులు మియు వివిధ బ్యాంకుల అధికాులు పాల్గొన్నాు.











