లోకేశ్వరం, 2026-06-05
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ లోకేశ్వరం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లోకేశ్వరం హైస్కూల్ నుండి భగత్‌సింగ్ చౌక్ వరకు సాగింది.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ లోకేశ్వరం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లోకేశ్వరం హైస్కూల్ నుండి భగత్‌సింగ్ చౌక్ వరకు సాగింది.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మండల హర్ ఘర్ తిరంగా ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి పాండె, సీనియర్ నాయకులు మెండు శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి ఒడ్నాల మురళీ, కొందాపురం రాజశేకర్, ఉపాధ్యక్షులు సంతోష్ గౌడ్, సోషల్ మీడియా మండల కన్వీనర్ బొడకె ప్రవీణ్, పరడి నవీన్ రెడ్డి, నాయకులు గంజాల గంగాధర్, మాజీ సర్పంచ్ గంగాధర్, విద్యార్థులు పాల్గొన్నారు.