సారాంశం
డమడవషదసఘటచటచేసద.ెద్దె్్గ్మచయీజవడవద్య్ష్ఒేగదూడమృచెదద.దీవవసమూ.25వేఉటదె.వద్య్శఖఅ్షణమేస్దచఅదచఆమె్.
ముఖ్య విషయాలు
- 1వద్య్ష్ేగదూడమృూ.25వేష్టై
డమడవషదసఘటచటచేసద.ెద్దె్్గ్మచయీజవడవద్య్ష్ఒేగదూడమృచెదద.దీవవసమూ.25వేఉటదె.వద్య్శఖఅ్షణమేస్దచఅదచఆమె్.
- 2మృతి చెందిన లేగదూడ విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని బాధితురాలు తెలిపారు.
- 3కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని హారిజనవాడలో విద్యుత్ షాక్తో లేగదూడ మృతి చెందింది.
- 4గ్రామానికి చెందిన సుంక రామక్కకు చెందిన లేగదూడ పాలంగాని ట్రాన్స్ఫార్మర్ వద్ద మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కడం (పెద్దూర్), 2026-07-27
డమడవషదసఘటచటచేసద.ెద్దె్్గ్మచయీజవడవద్య్ష్ఒేగదూడమృచెదద.దీవవసమూ.25వేఉటదె.వద్య్శఖఅ్షణమేస్దచఅదచఆమె్.
కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని హారిజనవాడలో విద్యుత్ షాక్తో లేగదూడ మృతి చెందింది. గ్రామానికి చెందిన సుంక రామక్కకు చెందిన లేగదూడ పాలంగాని ట్రాన్స్ఫార్మర్ వద్ద మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మృతి చెందిన లేగదూడ విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని ఆమె కోరింది.