ఖానాపూర్, 2026-08-05
ఖానాపూర్ ఖానాపూర్ మండల్ మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణంలో గ్రామపంచాయతీ సిబ్బంది గడ్డి మందు పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో కరోబార్ పోశెట్టి పాల్గొన్నారు.
ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణంలో గ్రామపంచాయతీ సిబ్బంది గడ్డి మందు పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో కరోబార్ పోశెట్టి పాల్గొన్నారు.












