బాసరాలు, 6 September
బాసరలోని ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఆదివారం అష్టావధానం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అంబికా నాథ శర్మ స్థాపించిన ఈ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ అష్టావధానంలో యం వి పట్వర్ధన్ అవధానిగా వ్యవహరించారు.
బాసర లోఆకట్టుకున్న అష్టావధానం ........................................ బాసర లో అంబికా నాథ శర్మ స్థాపించిన ద్వాదశ జ్యోతిర్లింగ మందీరం లో ఆదివారం నిర్వహించిన అష్టావధానం పలువురిని ఆకట్టుకుంది. ఈ అష్టావధానంలో యం వి పట్వర్ధన్ అవధానిగా, పోటు హైమతి, సంచాలకులుగా , సాగిన ఈ అష్టావధానానికి ప్ఫచ్చకులు , పద్య కవులు డా కోవెల శ్రీనివాస చార్యులు నిషిద్దాక్షరి ,దేవిప్రియ సమస్య, జాధవ్ పుండలిక్ రావు పాటిల్ దత్తపది,పీసర శ్రీనివాస్ గౌడ్ వర్ణన, ,శ్యాం సుందర్ రెడ్డి, ఆశువు, కొండూరు పోతన్న ఛందోభాషణం , కడారి దశరథ్ న్యాస్తాక్షరి, అప్రస్తుత ప్రసంగం, పడిగెల దేవిదాస్ , గంట నాదం స్వరూప రాణి,చిత్ర కవిత భూమేష్ పృచ్ఛకులుగా ఉన్నారు.ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు











