బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు.
బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు.
పాల్గొన్న పాలక మండలి సభ్యులు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీతో పాటు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.