నిర్మల్, 12-07-2026
తెలంగాణలోని కాలడి శ్రీ ఆది శంకర మఠం ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 2026న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 18,000 మంది అయ్యప్ప స్వాములతో చారిత్రాత్మక అద్వైత సంగమం జరగనుంది. ఈ కార్యక్రమం కోటినామార్చనలో భాగంగా గురుస్వాముల సమ్మేళనాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, కామారెడ్డిలో ఉత్తర తెలంగాణ సీనియర్ గురుస్వాముల సమావేశం జరిగింది.
తెలంగాణలోని కాలడి శ్రీ ఆది శంకర మఠం ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 2026న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 18,000 మంది అయ్యప్ప స్వాములతో చారిత్రాత్మక అద్వైత సంగమం జరగనుంది. ఈ సందర్భంగా కోటినామార్చనలో భాగంగా గురుస్వాముల సమ్మేళనం నిర్వహించబడుతోంది.
ఈ నేపథ్యంలో, కామారెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలోని అత్యంత సీనియర్ గురుస్వాముల సమావేశం ఆదివారం (12-07-2026) జరిగింది. కేరళకు చెందిన శ్రీ ఉన్నికృష్ణన్ నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నిర్మల్ నుంచి శనిగారపు చిన్నయ్య, బద్రి శ్రీనివాస్, జిందం గోవర్ధన్, సాదం ఆనంద్, గజేందర్, విగ్నేశ్వర్ గురుస్వాములు హాజరయ్యారు.












