విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.
సారంగాపూర్ జులై 02 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా, సారంగపూర్ :మండలం లోని ఆలూరు పి.ఎ.సి.ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సహకార వారోత్సహవాల సందర్బంగా ఆలూరు లొని ఉన్నత పాఠశాల విద్యార్థుల కూ వ్యాస రచన పోటీలు నిర్వహించారు ఈ సందర్బంగా డిసిఒ సత్యనారాయణ హాజరై ప్రతిభ కన భరించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యాక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ మాణిక్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్టార్ రాజమల్లు,వైస్ చైర్మన్ లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థులు పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.











