నిర్మల్ జిల్లా పెంబిల్లోని మందపల్లి వద్ద పలేరు వాగులో నీటి కుక్కలు కనిపించాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉప్పొంగడంతో, వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన నీటి కుక్కలను స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. కొందరు వాటిని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి కుక్కలు కొట్టుకొచ్చి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
నిర్మల్ జిల్లాలో పలేరు వాగులో నీటి కుక్కలు: వర్షాల బీభత్సం
Share:

సారాంశం