News Highlights – November 28, 2024

News Highlights - November 28, 2024
  • ఏపీలో ఈగల్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నార్కోటిక్స్ వ్యతిరేకంగా ఈగల్ పేరుతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.

  • ఇసుక లభ్యతపై సీఎం చంద్రబాబు ఆదేశం:
    ఇసుక లభ్యత పెంపు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

  • సీఎం రేవంత్ పర్యటన:
    ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు.

  • గురుకుల బాట ప్రారంభం:
    ఈ నెల 30 నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం ప్రారంభం కానుంది.

  • దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు:
    ప్రజల ఒత్తిడి కారణంగా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

  • తీవ్ర వాయుగుండం ప్రభావం:
    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

  • తిరుచానూరు బ్రహ్మోత్సవాలు:
    పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

  • మహారాష్ట్ర సీఎం ఎంపికపై చర్చలు:
    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అగ్రనేతలు కీలకంగా కసరత్తు చేస్తున్నారు.

  • మాల్దీవుల్లో పర్యాటక ఎగ్జిట్ ఫీజు పెంపు:
    మాల్దీవుల్లో పర్యాటకుల ఎగ్జిట్ ఫీజు భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment