దేశాయ్ బీడీ కంపెనీలో నయా కిరాణా దందా
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చాత గ్రామం లో గల దేశాయ్ బీడీ ఆఫీస్ లో బీడీలు తో కిరణ దందా నడపడం జరుగుతుంది కుర్ కురే ,గులాబ్ జామ్ , సోనూ పాపిడి ,ప్యాకెట్ అమ్ముతున్న వైనం దేశాయ్ బీడీ ఆఫీస్ లో పెద్ద ఎత్తున గత కొన్ని ఏళ్లుగా ఈ దందా అదే కంపెనీ కి చెందిన వస్తువులు వ్యాపారం ముడుపువ్వులు ఆరుకాయలు గా కొనసాగుతోంది. ఆఫీసు లో టెకెదర్ లకు వస్తువులు ఇచ్చి గ్రామాలలో బీడీ కంపెనీ లో బీడీ కార్మికులకు ఆముతూ కార్మికుల వద్ద రూ. 200 -300 విలువగా చిప్స్ ,సోనూ పాపిడి విక్రయాలు, జరుపుతున్నారు.. నేల వారి కార్మికులకు వచ్చే డబ్బులు నుచి కట్ చేయడం జరుగుతుంది, చట్టవ్యతిరేకమైన వ్యాపారం కొనసాగుతున్న తరుణంలో ఆదివారం కార్మికులకు సెలవు ఇవ్వాల్సిన కంపెనీ చట్టం చేతిలో తీసుకుని కార్మికులకు పనులు చేయడంతో కార్మిక శాఖ అటు వైపు కన్నెత్తి చూపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధించిన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆర్.జి.ఎన్. హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక నిర్మల్ జిల్లా సెక్రటరీ సూర్యవంశీ మాధవరావు పటేల్ డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళనలు సిద్ధం చేస్తామని హెచ్చరించారు.